Rashmika Mandanna (Source: Instagram)
ప్రస్తుతం సౌత్‌లోనే కాదు నార్త్‌లో కూడా ఎనలేని క్రేజ్‌తో దూసుకుపోతున్న హీరోయిన్ రష్మిక మందనానే అంటూ తెగ మురిసిపోతున్నారు ఫ్యాన్స్.
Rashmika Mandanna (Source: Instagram)
గత రెండేళ్లలో రష్మిక నటించిన సినిమాలు అన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
Rashmika Mandanna (Source: Instagram)
తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలో కూడా తన సత్తా ఏంటో చాటుకుంది రష్మిక.
Rashmika Mandanna (Source: Instagram)
తాజాగా పింక్ డ్రెస్‌లో ఫోటోలు షేర్ చేసిన రష్మిక.. దానికి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా యాడ్ చేసింది.
Rashmika Mandanna (Source: Instagram)
‘ఈ ఫోటోలలాగానే జీవితం కూడా ఎప్పుడూ సంతోషంగా, బ్రైట్‌గా, సంతోషంగా ఉంటే బాగుంటుంది.. కదా.?’ అని తన కోరికను బయటపెట్టింది రష్మిక.