BigTV English
Advertisement

Rashmika Mandanna: అందరి చూపు రష్మిక బ్యాగ్‌పైనే.. లక్షల్లో కాస్ట్ మరీ!

Rashmika Mandanna Latest Photos: సినీ సెలబ్రిటీల లైఫ్‌స్టైల్ చూసి చాలామంది వారిలాగా ఉండాలనుకుంటారు. కానీ వారు ఉపయోగించే వస్తువుల కాస్ట్ తెలిస్తే దిమ్మదిరిగిపోతుంది. తాజాగా రష్మిక మందనా చేతిలో బ్యాగ్ కాస్ట్ తెలుసుకొని కూడా ప్రేక్షకులు ఇలాగే షాక్ అవుతున్నారు.

Rashmika Mandanna
Rashmika Mandanna

ఇటీవల రష్మిక.. బ్యాగ్స్‌కు సంబంధించిన ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొంది.

Rashmika Mandanna
Rashmika Mandanna

ఈ ఈవెంట్‌లో రష్మిక గ్లామర్‌తో పాటు మరొక విషయం కూడా అందరినీ ఆకర్షించింది. అదే తన చేతిలోని రెడ్ హ్యాండ్ బ్యాగ్.

Rashmika Mandanna
Rashmika Mandanna

ఈ బ్యాగ్ ఏదో సింపుల్‌గా ఉందే.. మనం కూడా కొనుక్కుందాం అని దీనిగురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు.

Rashmika Mandanna
Rashmika Mandanna

అప్పుడే ఒక ప్రముఖ బ్రాండ్‌కు చెందిన ఈ బ్యాగ్ కాస్ట్ ఎంతో బయటపడింది. అది చూసి చాలామంది షాకవుతున్నారు.

Rashmika Mandanna
Rashmika Mandanna

రష్మిక మందనా చేతిలో ఉన్న ఈ హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ రూ. 2,74,900 అంటే దీనిని కొనడం మనవల్ల కాదులే అని లైట్ తీసుకుంటున్నారు.

Rashmika Mandanna
Rashmika Mandanna

Related News

Sreeleela : వైట్ శారీలో అప్సరసలాగా మెరిసిపోతున్న శ్రీలీల..ఎంత క్యూట్ గా ఉందో..

Rukmini Vasanth: ముద్దొచ్చేస్తున్న కనకావతి.. కష్టం బేబీ తట్టుకోవడం!

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

Sapthami Gowda : యెల్లో డ్రెస్ లో క్యూట్ లుక్ తో కట్టిపడేస్తున్న కాంతారా బ్యూటీ..

Anupama ParameswRan : కిల్లింగ్ లుక్ లో లిల్లీ.. అబ్బా ఆ చూపులకే కుర్రాళ్ళు ఫిదా..!

Nidhhi Agerwal : గ్లామర్ డోస్ పెంచేసిన వీరమల్లు బ్యూటీ!

Avantika Mishra: బ్యాక్ లెస్ అందాలతో నిద్రలేకుండా చేస్తున్న మాయా బ్యూటీ!

Nisha Agarwal: వెకేషన్‌లో చిల్‌ అవుతున్న అక్కా చెల్లెల్లు.. కాజల్‌, నిషా అగర్వాల్‌ ఫోటోలు వైరల్‌

×