Rashmika Mandanna ( Source /Instagram )
గత ఏడాది పుష్ప 2 మూవీతో ప్రేక్షకులను పలకరించిన ఈమె ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. గతంలో రణబీర్ కపూర్ సరసన యానిమల్ మూవీలో నటించింది.
Rashmika Mandanna ( Source /Instagram )
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు తెలియని వాళ్లు ఉండరు. పుష్ప మూవీతో నేషనల్ క్రష్ అయ్యింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా చేతి నిండా ఆఫర్స్ దూసుకుపోతుంది.
Rashmika Mandanna ( Source /Instagram )
సికిందర్ మూవీ యావరేజ్ టాక్ ను అందుకుంది.. ఛావా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం నార్త్ టు సౌత్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
Rashmika Mandanna ( Source /Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. నాచురల్ లుక్ లో రష్మిక మందన్న షేర్ చేసిన ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. ఫోటోలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి...
Rashmika Mandanna ( Source /Instagram )
తాజాగా ట్రెడిషినల్ లుక్ లోని ఫోటోలను షేర్ చేసింది.. ఆరేంజ్ కలర్ చీరలో నుదిటన బొట్టుతో క్యూట్ స్మైల్ తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.
Rashmika Mandanna ( Source /Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. నాచురల్ లుక్ లో రష్మిక మందన్న షేర్ చేసిన ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. ఫోటోలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి...