E-Paper
Advertisement

Rashmika Mandanna: ప్రేమతో మీ రష్మిక.. ఫ్యాన్స్ కోసం కన్నడ బ్యూటీ స్పెషల్ పోస్ట్

Advertisement

Rashmika Mandanna Latest Photos: కన్నడ బ్యూటీ రష్మిక మందనా ప్రస్తుతం ప్యాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నా ఫ్యాన్స్ కోసం ఒక స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది.

Rashmika Mandanna
Rashmika Mandanna

రకరకాలుగా ఫ్యాన్స్‌కు ఐ లవ్ యూ అని చెప్తూ ఫ్లైట్‌లో ఉన్న ఫోటోలు షేర్ చేసింది రష్మిక మందనా.

Rashmika Mandanna
Rashmika Mandanna
Advertisement

పైగా తను ఇలా రకరకాలుగా ఐ లవ్ యూ చెప్పడం ఎలా అనిపించింది అంటూ ఫ్యాన్స్‌ను అడిగింది.

Rashmika Mandanna
Rashmika Mandanna

రష్మిక మందనా ఐ లవ్ యూ పోస్ట్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తెగ లైకులు కొట్టేస్తున్నారు.

Rashmika Mandanna
Rashmika Mandanna
Advertisement

ప్రస్తుతం రష్మిక చేతిలో పలు ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటితో పాటు పలు బ్రాండ్ షూట్స్‌లో కూడా పాల్గొంటూ అసలు తీరిక లేకుండా గడిపేస్తోంది ఈ భామ.

Rashmika Mandanna
Rashmika Mandanna

ఇప్పటికే ‘యానిమల్’ మూవీతో బాలీవుడ్‌లో తనకంటూ ఫేమ్ సంపాదించుకున్న రష్మిక.. ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘సికిందర్’లో హీరోయిన్‌గా నటిస్తోంది.

Rashmika Mandanna
Rashmika Mandanna

తెలుగులో ‘కుబేర’, ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమాలతో బిజీగా ఉంది. అలాగే తమిళంలో కూడా పలు ప్రాజెక్ట్స్ ఓకే చేసింది.

Rashmika Mandanna
Rashmika Mandanna

ప్రస్తుతం తను చేస్తున్న సినిమాల నుండి ఎలాంటి అప్డేట్ రాకపోయినా అప్పుడప్పుడు సోషల్ మీడియా పోస్టులతో ఫ్యాన్స్‌ను పలకరిస్తుంది రష్మిక.

Rashmika Mandanna
Rashmika Mandanna

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Big Stories

Advertisement
×