Regena Cassandra (Source: Instragram)
రెజీనా కసాండ్రా.. తెలుగులో పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అంటూ పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Regena Cassandra (Source: Instragram)
ఈ సినిమాలలో నటించేటప్పుడు మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ తో ప్రేమలో ఉందని.. పెళ్ళి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ రూమర్స్ అని కొట్టి పారేశారు.
Regena Cassandra (Source: Instragram)
ఇక తర్వాత సందీప్ కిషన్ తో సినిమాలు చేయగా.. ఆయనతో కూడా లివింగ్ రిలేషన్ లో ఉంది అంటూ వార్తలు రాగా..దీనిపై సందీప్ కిషన్ స్పందిస్తూ తాను బెస్ట్ ఫ్రెండ్ అంటూ క్లారిటీ ఇచ్చారు.
Regena Cassandra (Source: Instragram)
ఇక ఇప్పుడు కోలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న ఈమె.. బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో కి జడ్జిగా వ్యవహరిస్తుంది.
Regena Cassandra (Source: Instragram)
అందులో భాగంగానే ఇటు సోషల్ మీడియాలో కూడా వరుస ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తోంది.
Regena Cassandra (Source: Instragram)
తాజాగా చీర కట్టులో నులక మంచం దగ్గర ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ గెటప్ ఆ షో కోసమే అన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.