Regina Cassandra : తమిళనాడులో పుట్టి పెరిగినా తెలుగమ్మాయిలా పాత్రల్లో ఒదిగిపోయిన నటి

యాకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి హీరోయిన్ గా ఎదిగిన నటి

సోషల్ మీడియాలో ఫోటోలతో కాకరేపుతున్న హీరోయిన్

ఇన్స్టాలో రెండు మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్న నటి

తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించిన బ్యూటీ

2005లో తమిళ చిత్రం “కంద నాల్ ముదల్”తో సినీ రంగ ప్రవేశం

శివ మనసులో శృతి చిత్రంతో తెలుగు తెరకు పరిచయం

సుబ్రమణ్యం ఫర్ సేల్ మూవీ హిట్ తో తెలుగులో వరుస ఆఫర్స్ కొట్టేసిన బ్యూటీ
