
Regina cassandra ( Source / Instagram )
హీరోయిన్ గా స్టార్ డం సంపాదించుకోవాలని చాలామంది హీరోయిన్లు ఎన్నో ఆశలతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనేక కష్టాలను ఎదుర్కొన్నారు.. కానీ కొందరికి చెప్పుకొనే క్రేజ్ రాలేదు.. అలాంటి వారిలో రెజీనా ఒకరు...

Regina cassandra ( Source / Instagram )
దాదాపుగా 20 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తుంది. కానీ ఇప్పటికీ కూడా ఈమె సరైన సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తుంది..

Regina cassandra ( Source / Instagram )
తెలుగుతో పాటు ఈ ముద్దుగుమ్మ తమిళ్, మలయాళం లో కూడా పలు సినిమాలలో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.. కానీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు..

Regina cassandra ( Source / Instagram )
'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్', 'సౌఖ్యం', 'కొత్తజంట', 'రొటీన్ లవ్ స్టోరీ' వంటి సినిమాల్లో నటించింది రెజీనా కసాండ్రా..

Regina cassandra ( Source / Instagram )
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో స్టైలిష్ లుక్ లో ఉన్న బ్యూటిఫుల్ పిక్స్ ను షేర్ చేసుకుంది.. లెహంగాలో గార్జీయస్ లుక్ లో కనిపించింది.

Regina cassandra ( Source / Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. ఇటు ఓ లుక్ వేసుకోండి..