
Regina cassandra ( Source / Instagram )
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రెజినా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ వస్తుంది. అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది..

Regina cassandra ( Source / Instagram )
తెలుగు ఇండస్ట్రీలో 'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్', 'సౌఖ్యం', 'కొత్తజంట', 'రొటీన్ లవ్ స్టోరీ' వంటి సినిమాల్లో నటించింది రెజీనా కసాండ్రా..

Regina cassandra ( Source / Instagram )
అంతేకాదు స్పెషల్ రోల్లో కూడా రెజినా నటించి మెప్పించింది. అంతేకాదు ఐటమ్ సాంగ్ లలో కూడా నటిస్తూ యూత్ కి దగ్గర అయ్యేందుకు చూస్తుంది..

Regina cassandra ( Source / Instagram )
అంతేకాదు స్పెషల్ రోల్లో కూడా రెజినా నటించి మెప్పించింది. అంతేకాదు ఐటమ్ సాంగ్ లలో కూడా నటిస్తూ యూత్ కి దగ్గర అయ్యేందుకు చూస్తుంది..

Regina cassandra ( Source / Instagram )
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో పింక్ కలర్ నెట్ శారీలో ఉన్న బ్యూటిఫుల్ పిక్స్ ను షేర్ చేసింది.

Regina cassandra ( Source / Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఆ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. మీరు ఇటు ఓ లుక్ వేసుకోండి..