Regina cassandra ( Source / Instagram )
'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్', 'సౌఖ్యం', 'కొత్తజంట', 'రొటీన్ లవ్ స్టోరీ' వంటి సినిమాల్లో నటించింది రెజీనా కసాండ్రా
Regina cassandra ( Source / Instagram )
తెలుగుతో పాటు పలు భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Regina cassandra ( Source / Instagram )
స్పెషల్ రోల్లో కూడా రెజినా నటించి మెప్పించింది.
Regina cassandra ( Source / Instagram )
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను షేర్ చేస్తుంది..
Regina cassandra ( Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లాంగ్ స్కట్ లో ఉన్న బ్యూటిఫుల్ పిక్స్ ను షేర్ చేసుకుంది..
Regina cassandra ( Source / Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..