Rhea Chakraborty (Source: Instragram)
రియా చక్రవర్తి.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
Rhea Chakraborty (Source: Instragram)
ఇకపోతే సుశాంత్ సింగ్ మరణం తర్వాత ఆయన మరణం కేసులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.
Rhea Chakraborty (Source: Instragram)
ఇక ఇటీవలే నిర్దోషిగా బయటపడ్డ రియా చక్రవర్తి మళ్లీ తనలోని టాలెంట్ ను బయటపెట్టే ప్రయత్నం చేస్తోంది.
Rhea Chakraborty (Source: Instragram)
ఇకపోతే తాజాగా గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది రియా చక్రవర్తి.
Rhea Chakraborty (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా నడుము అందాలు చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది.
Rhea Chakraborty (Source: Instragram)
రోడ్డు నడి మధ్యలో నిల్చోని ఫోటోలకు ఫోజులిస్తుంటే అభిమానులు సైతం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు