
Ritika Singh ( Source / Instagram)
టాలీవుడ్ హీరో వెంకటేష్ నటించిన గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది వయ్యారి భామ రితిక. ఆ సినిమా మంచి టాక్ ను అందుకోవడంతో ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసే అవకాశాన్ని అందుకుంది..

Ritika Singh ( Source / Instagram)
ఆ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన వేట్టయాన్ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించి మెప్పించింది.

Ritika Singh ( Source / Instagram)
తెలుగులో ఈమె ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేసింది.. ఆ తర్వాత ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించింది. ఇరుది చుట్రు, అండవన్ కట్టలై, శివలింగా, ఓ మై కడవులే, మళై పిడిక్కాద మణిదన్స వంటి సినిమాలు చేసింది..

Ritika Singh ( Source / Instagram)
సినీ అవకాశాలు దక్కించుకోవడంలో విఫలమవుతున్న ఈ బ్యూటీ అందాల ఆరబోతలో మాత్రం తన మొహమాటం లేకుండా ఫోటోలకు పోజులు ఇస్తుంది.. నిత్యం లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.

Ritika Singh ( Source / Instagram)
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు చేసిన ఫొటోషూట్లను తలదన్నేలా, తన ఫాలోవర్స్ ఖంగు తినేలా హాట్ హాట్ ఫోజులతో షాకిచ్చింది.. వైట్ షర్ట్ లో దిగిన పిక్స్ ను షేర్ చేసింది..

Ritika Singh ( Source / Instagram)
కొన్ని రోజుల క్రితం నాజూగ్గా మారి గ్లామర్ డోస్ పెంచి మరీ రకరకాల యాంగిల్స్‌లో ఫొటోలు సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో ఈమె ట్రెండ్ అవుతూ వస్తుంది..