Rithu Chowdary (Source: Instragram)
ప్రముఖ బుల్లితెర నటిగా పేరు సొంతం చేసుకున్న రీతూ చౌదరి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Rithu Chowdary (Source: Instragram)
ఒకప్పుడు సీరియల్ ద్వారా పేరు సొంతం చేసుకున్న ఈమె .. జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత మరింత పేరు దక్కించుకుంది.
Rithu Chowdary (Source: Instragram)
ఇక ఈమధ్య అటు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఇరుక్కున్న ఈమె.. మనీ లాండరింగ్ కేసులో కూడా ఇరుక్కున్న విషయం తెలిసిందే.
Rithu Chowdary (Source: Instragram)
ఈ మధ్యకాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
Rithu Chowdary (Source: Instragram)
ఇక అందులో భాగంగానే తాజాగా మరో గ్లామర్ డోస్ పెంచేసి, అందాలతో చెమటలు పట్టించింది. ఫ్రెండ్స్ తో కలిసి చిల్ అవుతూ.. అందాలతో ఆకట్టుకుంది.
Rithu Chowdary (Source: Instragram)
ముందు అందాలను కప్పేసిన ఈమె.. వెనుక తాడుతో అందాలను దాచే ప్రయత్నం చేసింది కానీ.. ఆ తాడు కనుక ఊడిపోతే పరిస్థితి ఏంటి అంటూ నటించడం సరదాగా కామెంట్లు చేస్తున్నారు.