Ritika Singh ( Source / Instagram)
రితికా సింగ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు..వెంకటేష్ సరసన 'గురు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ మూవీలో బాక్సింగ్ తో యూత్ ను ఆకట్టుకుంది..
Ritika Singh ( Source / Instagram)
తమిళ చిత్రాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 'సాలా ఖడూస్'తో రిలీజ్ చేశారు. ఆ మూవీకి గాను ఉత్తమ పరిచయ నటిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం గెలుచుకుంది..
Ritika Singh ( Source / Instagram)
ఆ తర్వాత శివ లింగ, ఓ మై కడవలే వంటి సినిమాలతో అలరించింది. ఇన్ కార్ అనే సినిమాలో నటించింది. గత ఏడాది రజినీ కాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది..
Ritika Singh ( Source / Instagram)
ఈ ఏడాది వరుసగా సినిమాలు చేస్తుంది.. ప్రస్తుతం రెండు, మూడు భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తుంది. అరవింద్ స్వామికి జోడీగా 'వనంగమూడి' అనే సినిమాలో నటిస్తుంది.
Ritika Singh ( Source / Instagram)
అయితే వరుసగా ప్లాపులు వస్తుండడంతో సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ.. లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారు మతిపోగొడుతుంది.
Ritika Singh ( Source / Instagram)
తాజాగా బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ఎద అందాలతో పిచ్చెక్కిస్తుంది. స్టైలిష్ లుక్ లో ఫోటోలను షేర్ చేసింది. అవి వైరల్ అవుతున్నాయి.