Ritika Singh (Source: Instragram)
రితికా సింగ్.. నీ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు ఈమె సినీ నటిగా మారకముందు మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రావీణ్యం పొందింది.
Ritika Singh (Source: Instragram)
2009లో భారతదేశం తరఫున ఆసియన్ ఇండోర్ గేమ్స్ సూపర్ ఫైట్ లీగ్ పోటీలలో పాల్గొని, ఆ తర్వాతే 2012లో 'ఇరుదచుట్రు' అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది.
Ritika Singh (Source: Instragram)(1)
1994 డిసెంబర్ 15న మహారాష్ట్ర ముంబైలో జన్మించిన ఈమె, ఎక్కువగా చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Ritika Singh (Source: Instragram)
2017 లో వెంకటేష్ హీరోగా వచ్చిన గురు సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
Ritika Singh (Source: Instragram)
2018లో నీవెవరో చిత్రం తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించలేదు. కానీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.
Ritika Singh (Source: Instragram)
ఇక తాజాగా బ్లాక్ టీ షర్ట్ డెనిమ్ ఫ్యాంట్ లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ నాభి అందాలను చూపిస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తోంది. వయ్యారంగా చేతులు పైకెత్తి నాభి నడుము అందాలను హైలెట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరుకి నెటిజెన్స్ సైతం ఫిదా అవుతున్నారు