Ritika Singh (Source: Instragram)
రితికా సింగ్.. ప్రముఖ నటిన మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణిగా పేరు సొంతం చేసుకుంది. 2009లో ఇండియా తరఫున ఆసియన్ ఇండోర్ గేమ్స్, సూపర్ ఫైట్ లీగ్ పోటీలలో పాల్గొనింది ఈ ముద్దుగుమ్మ.
Ritika Singh (Source: Instragram)
2012లో వచ్చిన ఇరుదుచుట్రు అనే సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది.
photo (8)
ఇక తర్వాత హిందీలో ఒక సినిమా చేసిన ఈమె 2017లో గురు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
Ritika Singh (Source: Instragram)
వెంకటేష్ నటించిన ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న రితికా సింగ్ గురు బ్యూటీగానే పేరు సొంతం చేసుకుంది.
Ritika Singh (Source: Instragram)
ఈ సినిమా తర్వాత నేరుగా తెలుగులో ఈమె నటించిన నీవెవరో..తర్వాత మళ్లీ నటించలేదు.
Ritika Singh (Source: Instragram)
తమిళ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. గత మూడు రోజులుగా ఒకే డ్రెస్ లో ఫోటోలకు ఫోజులిస్తోంది ఇకపోతే ఇప్పుడు వంగిమరీ ఫోటోలకు ఫోజులిస్తూ హాట్ లుక్కుతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. రితిక షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.