Ritu Chowdary (Source: Instragram)
ఒకప్పుడు సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై ఈమె.. తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో బుల్లితెర ఆడియన్స్ హృదయాలను దోచుకుంది రీతూ చౌదరి.
Ritu Chowdary (Source: Instragram)
సీరియల్స్ ద్వారా వచ్చిన ఇమేజ్ తో జబర్దస్త్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. అక్కడే పలు షోలు చేస్తూ లేడీ కమెడియన్ గా పేరు సొంతం చేసుకుంది.
Ritu Chowdary (Source: Instragram)
జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ తో పలు షోలలో అవకాశాలు అందుకుంటూ సందడి చేస్తోంది.
Ritu Chowdary (Source: Instragram)
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేసే ఈమె.. తాజాగా పైట లేకుండా అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
Ritu Chowdary (Source: Instragram)
తాజాగా రెడ్ కలర్ బ్లౌజ్ దానికి ఆపోజిట్ లో గోల్డెన్ కలర్ పావడ ధరించిన ఈమె పైట లేకుండా అందాలు ఆరబోస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తోంది.
Ritu Chowdary (Source: Instragram)
ఈమె ఫోటోలు చూసి నెటిజన్స్ పైట లేకుండా ఆ ఫోజులేంటి రీతూ కుర్రాళ్ళు ఏమైపోవాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.