
Ritu Varma (Source: Instragram)
అనుకోకుండా.. అనే షార్ట్ ఫిలిం ద్వారా కెరియర్ ను మొదలుపెట్టిన రీతు వర్మ.. ఈ షార్ట్ ఫిలిం 2012లో 48HR ఫిలిం ప్రాజెక్ట్ కాంపిటీషన్లో ఉత్తమ చిత్రంగా గెలుపొందింది.

Ritu Varma (Source: Instragram)
ఇందులో రీతు వర్మ నటనకు ఉత్తమ నటిగా కూడా పురస్కారాన్ని దక్కించుకుంది. అంతేకాదు ఈ షార్ట్ ఫిలిం 2013లో సినిమా కేమ్స్ షార్ట్ ఫిలిం కార్నర్ లో కూడా ప్రదర్శితమైంది.

Ritu Varma (Source: Instragram)
అనుకోకుండా షార్ట్ ఫిలింలో నటించిన తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్ నటిగా తొలి అవకాశం లభించింది. ఇందులో కాస్ట్యూమ్ డిజైనర్ పాత్ర పోషించింది ఈ ముద్దుగుమ్మ.

Ritu Varma (Source: Instragram)
ఆ తర్వాత నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం వంటి చిత్రాలలో నటించిన ఈమె తొలిసారి విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన పెళ్లిచూపులు సినిమాలో హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది.

Ritu Varma (Source: Instragram)
ఇక వరుస పెట్టి పలువురు హీరోల చిత్రాలలో నటించిన రీతూ తాజాగా తెలుసు కదా సినిమాలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా డెనిమ్ డ్రెస్ లో కనిపించి ఆకట్టుకుంది.

Ritu Varma (Source: Instragram)
ఇక బ్లాక్ డెనిమ్ లో కనిపించిన ఈమె అందులో తన అందాలతో గత్తర లేపింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం రీతూ వర్మ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.