Ritu Varma (Source: Instagram)
చాలామంది హీరోయిన్లకు తమ సినిమా ప్రమోషన్స్ సమయంలో తప్పా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం అంతగా నచ్చదు. అందులో ఒకరు తెలుగమ్మాయి రీతూ వర్మ.
Ritu Varma (Source: Instagram)
నచ్చిన కథలు ఎంపిక చేసుకోవడం, ఆ సినిమాల్లో నటించి వాటిని ప్రమోట్ చేయడం వరకే తను సోషల్ మీడియాలో ఉపయోగిస్తుంది.
Ritu Varma (Source: Instagram)
ఇటీవల సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ‘మజాకా’లో హీరోయిన్గా కనిపించింది రీతూ వర్మ.
Ritu Varma (Source: Instagram)
ఆ సినిమాను తెగ ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ ఫోటోలు కూడా షేర్ చేసింది.
Ritu Varma (Source: Instagram)
‘మజాకా’ విడుదల అవ్వడంతో రీతూ వర్మ నుండి ఫోటోలు తగ్గిపోయాయని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
Ritu Varma (Source: Instagram)
అదే సమయంలో లెహెంగాలో ఫోటోలు షేర్ చేసి కొంటెచూపుతో కవ్వించింది రీతూ వర్మ.
Ritu Varma (Source: Instagram)
సింపుల్ లెహెంగాలో క్యూట్ స్మైల్‌తో ఫోటోలు షేర్ చేయడంతో రీతూ వర్మ పోస్ట్‌కు తెగ లైకులు వచ్చేస్తున్నాయి.