Anshu Malika (Source: Instragram)
అన్షు మాలిక.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. రోజా కూతురు మాత్రమే కాదు సంఘ సేవకురాలు కూడా..
Anshu Malika (Source: Instragram)
అతి చిన్న వయసులోనే సామాజిక ప్రభావ కృషికి ప్రసిద్ధి చెందిన ఈమె సామాజిక ప్రభావంలో గ్లోబల్ ఎంటర్ప్రైన్యూర్ అవార్డును సొంతం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది.
Anshu Malika (Source: Instragram)
ఆర్ట్ ఫర్ ఏ కాజ్ అనే ఒక సొంత కంపెనీని నిర్వహిస్తున్న ఈమె ఈ కంపెనీ ద్వారా వచ్చే డబ్బును పేద పిల్లలకు ఉపయోగిస్తోంది. ముఖ్యంగా పేద పిల్లలకు అవసరమైన విద్యను అందించడానికి ఈ సంస్థ ద్వారా అన్షు గట్టి ప్రయత్నం చేస్తోంది.
Anshu Malika (Source: Instragram)
ఇకపోతే ఇప్పుడు హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. రోజుకొక ఫోటోషూట్ తో అభిమానులకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తోంది అన్షు.
Anshu Malika (Source: Instragram)
అందులో భాగంగానే రెడ్ కలర్ సారీ ఆపోజిట్ ఎల్లో కలర్ బ్లౌజ్ గురించి చీర కట్టులో మహాలక్ష్మి లా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ చీరకు తగ్గట్టుగా జువెలరీ ధరించి మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అని చెప్పవచ్చు.
Anshu Malika (Source: Instragram)
ప్రస్తుతం అన్షు మాలిక షేర్ చేసిన ఈ ఫోటోలు అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు