BigTV English

Roopa Koduvayur: చీరలో చిన్నది.. ఏంటి రూప, మరీ ఇంత క్యూట్‌గా ఉంటే కష్టమే!

Roopa Koduvayur Latest Photos: టాలీవుడ్‌లో తెలుగమ్మాయిల సంఖ్య చాలా తక్కువ. అందులోనూ మల్టీ టాలెంటెడ్ అయిన తెలుగమ్మాయిలు ఎవరో వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అందులో ఒకరు రూప కొడువాయూర్. (Image Source: Roopa Koduvayur/Instagram)

Roopa Koduvayur
Roopa Koduvayur

రూప కొడువాయూర్.. ఈ పేరు వినడానికి మలయాళీ పేరులాగా అనిపించినా.. తను అచ్చమైన తెలుగమ్మాయి. (Image Source: Roopa Koduvayur/Instagram)

Roopa Koduvayur
Roopa Koduvayur

రూప హీరోయిన్ మాత్రమే కాదు.. డ్యాన్సర్ కూడా. చిన్నప్పటి నుండే ఎంతో ఇష్టంతో క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది ఈ ముద్దుగుమ్మ. (Image Source: Roopa Koduvayur/Instagram)

Roopa Koduvayur
Roopa Koduvayur

డ్యాన్స్ అంటే ఇష్టం ఉన్నా కూడా తనకు అసలు సినీ పరిశ్రమకు సంబంధం ఉండేది కాదు. తను ఒక డాక్టర్. (Image Source: Roopa Koduvayur/Instagram)

Roopa Koduvayur
Roopa Koduvayur

ఫారిన్‌లో డాక్టర్ చదువులు చదువుతూనే తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూ తాను మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకుంటోంది రూప. (Image Source: Roopa Koduvayur/Instagram)

Roopa Koduvayur
Roopa Koduvayur

2020లో సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ అనే సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. (Image Source: Roopa Koduvayur/Instagram)

Roopa Koduvayur
Roopa Koduvayur

ఆ తర్వాత బిగ్ బాస్ సోహైల్ నటించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’లో హీరోయిన్‌గా నటించినా అది రూప కెరీర్‌కు ప్లస్ అవ్వలేదు. (Image Source: Roopa Koduvayur/Instagram)

Roopa Koduvayur
Roopa Koduvayur

ఇప్పుడు ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతున్న ‘సారంగపాణి జాతకం’ మూవీ డిసెంబర్ 20న విడుదలకు సిద్ధమయ్యింది. (Image Source: Roopa Koduvayur/Instagram)

Roopa Koduvayur
Roopa Koduvayur

Related News

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Urvashi Rautela: బ్లాక్ అవుట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న ఊర్వశీ!

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Big Stories

×