BigTV English

PM Modi : గతిశక్తికి ప్రధాని మోదీ థాంక్స్… భారత్ భవిష్యత్ పై కీలక మార్గనిర్దేశం

PM Modi : గతిశక్తికి ప్రధాని మోదీ థాంక్స్… భారత్ భవిష్యత్ పై కీలక మార్గనిర్దేశం

Pm Narendra Modi : ప్రధానమంత్రి గతిశక్తి ప్రాజెక్టు గురించి ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. గతిశక్తి ప్రాజెక్టు ద్వారానే వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని మరింత వేగంగా చేరుకోగలమని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు.


విప్లవాత్మకమైన మార్పులకే గతిశక్తి..

మౌలిక సదుపాయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకే గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌కు రూపకల్పన చేశామని మోదీ అన్నారు. ఫలితంగానే భారత్ అన్ని మౌలిక రంగాల్లో మరింత వేగవంతంగా, సమర్థవంతంగా అభివృద్ధి చెందుతోందని చెప్పుకొచ్చారు. పలు ఆర్థిక ప్రణాళికలకు మల్టి-మోడల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్షర్ అందించేందుకే గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ (PMGS-NMP)ను 2021, అక్టోబర్ 13న అమల్లోకి తీసుకువచ్చామన్నారు. మూడేళ్లు కింద ప్రారంభమైన దీని గురించి ప్రధాని మాట్లాడారు.


మల్టి మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ కోసమే…

దేశంలోని విమానాశ్రయాలు, రైల్వే, రోడ్లు, జలమార్గాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటి అభివృద్ధిలో గతిశక్తిదే  కీలక పాత్ర అన్నారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని మరింత వేగంగా చేరుకోవాలంటే అందుకు గతిశక్తి ఒక్కటే సాధానంగా ఉపయోగపడుతుందన్నారు. అంతేకాకుండా ఇది కొత్త ఆవిష్కరణలకు సైతం ఊతమిస్తుందన్నారు.

Also Read : సీఎం అభ్యర్థిపై ఉద్ధవ్ ఠాక్రే చురకలు… అధికారంలో ఉండి మమ్మల్నే చెప్పమంటే ఎట్లా

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×