E-Paper
Advertisement

Ruhani Sharma Hot Photos: సెగలు పుట్టిస్తున్న రుహానీ శర్మ అందాలు!

Ruhani Sharma Hot Photos: సెగలు పుట్టిస్తున్న రుహానీ శర్మ అందాలు!
Advertisement

Ruhani Sharma Hot Photos: టాలీవుడ్ యవ హీరోయిన్లలో రుహానీ శర్మ ఒకరు. ఆమె తన అభిమానులకు కనువిందు చేయడానికి అప్పుడప్పుడూ హాట్ ఫొటో షుట్ లు చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె స్లీవ్ లెస్, బాక్ లెస్ డిజైన్ లో వెస్టర్న్ బ్లాక్ డ్రెస్సులో కెమెరాకు పోజులిచ్చింది.

Advertisement

తెలుగులో వెంకటేష్ హీరోగా వచ్చిన సైంధవ్ సినిమాలో కీలక పాత్ర పోషించిన రుహానీ శర్మ.. తెలుగు సినీ ఇండస్ట్రీలో 2018లో వచ్చిన చి లా సౌ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

క్రికెటర్ విరాట్ కొహ్లి భార్య, బాలీవుడ్ లో అగ్రనటి అనుష్క శర్మకు స్వయానా కజిన్ అయిన రుహానీ హిందీ సినిమాలు కాకుండా దక్షిణాదిన తన కెరీర్ ఎంచుకుంది.

హిమాచల్ ప్రదేశ్ సొలాన్ జిల్లాలో జన్మించిన రుహానీ 2020లో విడుదలైన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ సినిమాలో హీరో విశ్వక్ సేన్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తరువాత అదే సంవత్సరం విడుదలైన ‘డర్టీ హరీ’ సినిమాలోనూ ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.

2021లో నటుడు అవసరాల శ్రీనివాస్ సరసన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

అయితే 2023లో ఆమె నటించిన హిందీ సినిమా ‘ఆగ్రా’లో ఏకంగా శృంగార దృశ్యాలలో బోల్డ్ గా నటించి వివాదానికి గురైంది.

2024లో ఆమె నటించిన శ్రీ రంగ నీతులు, ఆపరేషన్ వ్యాలంటైన్ విడుదలయ్యాయి.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×