Ruhani Sharma (Source: Instragram)
రుహాణీ శర్మ.. గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ ముద్దుగుమ్మ .. 1994 సెప్టెంబర్ 18వ తేదీన హిమాచల్ ప్రదేశ్ సోలన్ లో జన్మించింది.
Ruhani Sharma (Source: Instragram)
విద్యాభ్యాసం పూర్తవగానే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె.. తొలిసారి పంజాబీ పాట కూడి తు పటాకా అనే పాట ద్వారా పరిచయమైంది.
Ruhani Sharma (Source: Instragram)
2017లో తమిళ సినిమా కడైసి బెంచ్ కార్తీ అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె.. తెలుగులో చి.ల.సౌ అనే సినిమాలో నటించింది.
Ruhani Sharma (Source: Instragram)
ఇక ఈమధ్య నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ తో ఆకట్టుకుంటున్న ఈమె.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
Ruhani Sharma (Source: Instragram)
ఇందులో ఎదభాగాలను మాత్రమే కప్పివేస్తూ.. శరీరం పై భాగం మొత్తం కనిపించేలా ఫోటోలకు ఫోజులిచ్చింది.
Ruhani Sharma (Source: Instragram)
ప్రస్తుతం రుహాణీ శర్మ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.