Tamannaah Bhatia(Source: Instagram)
మిల్కీ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న తమన్నా ఒకప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Tamannaah Bhatia(Source: Instagram)
ఇండస్ట్రీకి వచ్చి 17 సంవత్సరాల అవుతున్నా.. ఇప్పటికీ చెరగని అందంతో కుర్రకారును తన వైపు తిప్పుకుంటుంది.
Tamannaah Bhatia(Source: Instagram)
ఇకపోతే మొన్నటి వరకు స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్గా నటించిన ఈమెకి.. ఇప్పుడు కొత్త హీరోయిన్లు రావడంతో అవకాశాలు తగ్గిపోయాయి.
Tamannaah Bhatia(Source: Instagram)
అయినా సరే ఇండస్ట్రీకి దూరం కాకుండా స్పెషల్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
Tamannaah Bhatia(Source: Instagram)
ఇదిలా ఉండగా మరొకవైపు సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫోటోలు పంచుకున్న తమన్నా.. అందులో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు.
Tamannaah Bhatia(Source: Instagram)
యాష్ కలర్ టీ షర్ట్ ధరించి.. దానికి కాస్త కింది భాగంలో సీక్వెంట్ బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ వేసుకొని కొత్తగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.