ruhani sharma (7)
Ruhani Sharma Photos: హాట్ బ్యూటీ రూహానీ శర్మ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో అతి తక్కువ టైంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ. చేసింది ఒకటి రెండు సినిమాలే కానీ, ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది.
ruhani sharma (8)
చిలసౌ చిత్రంతో హీరోయిన్గా తెలుగులో అడుగుపెట్టింది. ఇందులో తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. దీంతో రుహానీ కూడా మంచి పేరు వచ్చింది.
ruhani sharma (9)
ముఖ్యంగా ఈ సినిమాలో తన అందం.. రుహానీ అందం, అభినయంకు మాత్రం ఆడియన్స్ ఫిదా అయ్యారు. షార్ట్ టైంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ, ఆమెకు ఉన్న ఫాలోయింగ్‌తో వరుస ఆఫర్స్ అందుకుంది.
ruhani sharma (10)
కానీ, అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో ఈ భామకు ఆఫర్స్ తగ్గాయి. కానీ, క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దీనికి కారణం సోషల్ మీడియాలో ఆమెకు ఉండే ఫాలోయింది. తరచూ హాట్ హాట్ ఫోజులతో నెట్టింట హిట్ పెంచుతోంది ఈ బ్యూటీ.
ruhani sharma (11)
వెండితెరపై సంప్రదాయ పద్దతిలో కనిపించే ఈ భామ.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోజులతో రెచ్చిపోతుంది. తాజాగా ఈ భామ జీన్స్, టి-షర్టులో సెల్ఫీ ఫోజులు ఇచ్చింది. అంతేకాదు బెడ్‌పై పడుకుని ఘాటు ఫోజులతో అందాల షో చేసింది.
ruhani sharma (12)
తన లేటెస్ట్ ఫోటోల్లో ఘాటు ఫోజులతో ఈ భామ కుర్రాళ్లను రెచ్చగోడుతోంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం తెలుగులో ఆడపాదడపా చిత్రాలలో నటిస్తుంది.
ruhani sharma (13)
హిట్, డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు, హర్, సైంధవ్, ఆపరేషన్ వాలెంటైన్, శ్రీరంగనీతులు వంటి చిత్రాలతో అలరించింది. ఇందులో చి.ల.సౌ, హిట్ సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి.