E-Paper
Advertisement

Ruhani Sharma: కలల్లో మునిగి తేలుతున్న రుహానీ శర్మ.. ఎవరి కోసం కలలు కంటుందో!

Advertisement

Ruhani Sharma Latest Photos: నార్త్ ఇండియా నుండి వచ్చి హీరోయిన్ అవ్వాలనే కలలను నెరవేర్చుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. కానీ హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతం నుండి వచ్చి ఇండస్ట్రీలో గుర్తింపు సాధించుకున్నవారి సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అందులో ముందుండే పేరు రుహానీ శర్మ. (Image Source: Ruhani Sharma/Instagram)

Ruhani Sharma
Ruhani Sharma

మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన రుహానీకి ముందుగా సౌత్‌లోనే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తమిళంలో ఒక సినిమా చేసినా తర్వాత ‘చిలసౌ’ సినిమాతో తెలుగులో తన అడుగుపడింది. (Image Source: Ruhani Sharma/Instagram)

Ruhani Sharma
Ruhani Sharma
Advertisement

అలా బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాల్లోనే నటించి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సాధించింది. నార్త్ అమ్మాయి అయినా తనకు హిందీలో పెద్దగా అవకాశాలు రాలేదు. కాబట్టి ఇక్కడే సెటిల్ అయిపోయింది. (Image Source: Ruhani Sharma/Instagram)

Ruhani Sharma
Ruhani Sharma

తెలుగులో ‘హిట్’, ‘చిలసౌ’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రుహానీ శర్మ. మలయాళంలో కూడా ఒక మూవీ చేసింది. (Image Source: Ruhani Sharma/Instagram)

Ruhani Sharma
Ruhani Sharma
Advertisement

సినిమాల విషయం పక్కన పెడితే.. రుహానీ శర్మ సోషల్ మీడియా పోస్టులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆన్ స్క్రీన్ ఎక్కువగా ట్రెడీషినల్‌గా కనిపించే ఈ భామ.. ఆఫ్ స్క్రీన్ మాత్రం బికినీతో ఫోజులు ఇస్తూ ఫోటోలు షేర్ చేస్తుంది. (Image Source: Ruhani Sharma/Instagram)

Ruhani Sharma
Ruhani Sharma

తాజాగా ఒక వైట్ శారీలో అలా మంచంపై పడుకొని కలలు కంటున్నానంటూ పోస్ట్ షేర్ చేసింది రుహానీ. దీంతో అసలు తను ఎవరి కోసం కలలు కంటుంందా అని ఫ్యాన్స్ సందేహపడుతున్నారు. (Image Source: Ruhani Sharma/Instagram)

Ruhani Sharma
Ruhani Sharma

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×