BigTV English

Ruhani Sharma: వైట్ శారీలో రుహానీ శర్మ అందాలు ‘హిట్’..

Ruhani Sharma Latest Photos: డెబ్యూ సినిమాతోనే ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలో నటించే అదృష్టం అందరికీ దక్కదు. కానీ రుహానీ శర్మకు దక్కింది. ‘చిలసౌ’ అనేది తనకు బెస్ట్ డెబ్యూను అందించింది. (Image Source: Ruhani Sharma/Instagram)

Ruhani Sharma
Ruhani Sharma

తమిళంలో ‘కడైసి బెంచ్ కార్తిక్’ అనే మూవీతో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన రుహానీ.. ‘చిలసౌ’తో తెలుగులో డెబ్యూ చేసింది. (Image Source: Ruhani Sharma/Instagram)

Ruhani Sharma
Ruhani Sharma

‘చిలసౌ’ సినిమాలో అంజలి అనే పాత్రలో నటించింది రుహానీ. ఆ మూవీతో పాటు తన పాత్ర కూడా అండర్‌రేటెడ్‌గా నిలిచిపోయింది కానీ మూవీ చూసినవారికి మాత్రం ఫేవరెట్‌గా నిలిచిపోయింది. (Image Source: Ruhani Sharma/Instagram)

Ruhani Sharma
Ruhani Sharma

‘చిలసౌ’ మూవీ ట్రెడీషినల్‌గా కనిపించడంతో రుహానీ శర్మ అలాంటి పాత్రలకే ప్రిఫరెన్స్ ఇస్తుందని అనుకున్నారు ప్రేక్షకులు. కానీ అలా జరగలేదు. (Image Source: Ruhani Sharma/Instagram)

Ruhani Sharma
Ruhani Sharma

ప్రతీ సినిమాకు డిఫరెంట్ జోనర్లను ఎంచుకుంటూ అందరినీ ఆకట్టుకుంది రుహానీ. సోషల్ మీడియాలో గ్లామర్ షోలో కూడా వెనక్కి తగ్గలేదు. (Image Source: Ruhani Sharma/Instagram)

Ruhani Sharma
Ruhani Sharma

తాజాగా వైట్ శారీలో హొయలుపోతూ రుహానీ శర్మ షేర్ చేసిన ఫోటోలు ఫాలోవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. (Image Source: Ruhani Sharma/Instagram)

Ruhani Sharma
Ruhani Sharma

Related News

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Urvashi Rautela: బ్లాక్ అవుట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న ఊర్వశీ!

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Big Stories

×