Rukmini Vasanth (Image Credit: Instagram)
అందం, అభినయంతో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న రుక్మిణీ వసంత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

Rukmini Vasanth (Image Credit: Instagram)
నిఖిల్ హీరోగా నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించిన ఈమె మొదటి సినిమాతోనే పరవాలేదు అనిపించుకుంది.

Rukmini Vasanth (Image Credit: Instagram)
అయితే ఆ తర్వాత వచ్చిన తమిళ సినిమా పరదేసి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ కాంతారా చాప్టర్ 1 సినిమాలో నటించి పాన్ ఇండియా స్థాయి ఇమేజ్ను సొంతం చేసుకుంది.

Rukmini Vasanth (Image Credit: Instagram)
ఇక ఇప్పుడు ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Rukmini Vasanth (Image Credit: Instagram)
ఇకపోతే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకునే ఈమె తాజాగా పింక్ కలర్ డ్రెస్ ధరించి అందాలతో మెస్మరైజ్ చేసింది.

Rukmini Vasanth (Image Credit: Instagram)
ఒక రుక్మిణి వసంత్ పంచుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అమ్మడి అందానికి అభిమానులు మెస్మరైజ్ అవుతున్నారు.