Rukmini Vasanth Latest Pics (Source: Instagram)
Rukmini Vasanth Latest Photo: కాంతార: చాప్టర్ 1 సినిమాత ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది కన్నడ భామ రుక్మిణి వసంత్. సప్తసాగరాలు దాటి చిత్రంతో లైమ్ లైట్లోకి వచ్చింది ఈ భామ.

Rukmini Vasanth Latest Pics (Source: Instagram)
ఈ సినిమాలో ఆమె అందం, అభినయంకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ చిత్రంతో పాపులరైన రుక్మిణి కాంతారతో స్టార్ డమ్ అందుకుంది. ఈ పాన్ ఇండియా మూవీతో స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది.

Rukmini Vasanth Latest Pics (Source: Instagram)
యువరాణిలా రుక్మిణి లుక్ విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో నెగిటివ్ షేడ్లో కనిపించి అదరగొట్టింది. ఈ చిత్రం తర్వాత ఈమే పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగింది.

Rukmini Vasanth Latest Pics (Source: Instagram)
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్-నీల్ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న ఆమె అప్పుడప్పుడ సోషల్ మీడియాలో అలరిస్తుంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది.

Rukmini Vasanth Latest Pics (Source: Instagram)
తాజాగా బ్లాక్ డ్రెస్లో ఈ భామ స్టైలిష్ ఫోజులతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్యూట్ అంటూ నెటిజన్స్ ఆమె ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు.