BigTV English

Rukmini Vasanth: ట్రెండ్ ఫాలో అవుతున్న రుక్మిణి వసంత్.. అలాంటి డ్రెస్సులో ఫోటోలు పోస్ట్

Rukmini Vasanth Latest Photos: ఆన్ స్క్రీన్ ట్రెడీషినల్‌గా కనిపించే చాలామంది హీరోయిన్లు.. ఆఫ్ స్క్రీన్ గ్లామర్ షోతో రెచ్చిపోతుంటారు. తాజాగా ‘సప్త సాగరాలు దాటి’ బ్యూటీ రుక్మిణి వసంత్ కూడా ఆ లిస్ట్‌లో యాడ్ అయినట్టు అనిపిస్తోంది. (Image Source: Rukmini Vasanth/Instagram)

Rukmini Vasanth
Rukmini Vasanth

‘సప్త సాగరాలు దాటి’ సినిమా చూసిన తర్వాత రుక్మిణి వసంత్‌ను మోడర్న్‌గా ఊహించుకోవాలంటే ప్రేక్షకులకు కష్టమే. కానీ తాజాగా తను కూడా కాస్త రూటు మార్చి డీప్ నెక్ డ్రెస్సులో ఆకట్టుకుంది. (Image Source: Rukmini Vasanth/Instagram)

Rukmini Vasanth
Rukmini Vasanth

డీప్ నెక్ డ్రెస్సులు వేసుకోవడం, ఎక్స్‌పోజింగ్ చేయడం.. వీటికి రుక్మిణి కాస్త దూరంగానే ఉంటుంది. కానీ అప్పుడప్పుడు మోడర్న్ డ్రెస్సుల్లో కూడా ఇలా షాక్ ఇస్తుంటుంది. (Image Source: Rukmini Vasanth/Instagram)

Rukmini Vasanth
Rukmini Vasanth

తాజాగా వైట్ టీషర్ట్, బ్లూ జీన్స్‌తో ఫోటోలు పోస్ట్ చేసింది రుక్మిణి వసంత్. అందులో ముఖ్యంగా తన కాటుక కళ్లతో అందరినీ కట్టిపడేస్తోంది. దీంతో ఈ ఫోటోల్లో రుక్మిణి మరీ అందంగా ఉందని ఫ్యా్న్స్ అంటున్నారు. (Image Source: Rukmini Vasanth/Instagram)

Rukmini Vasanth
Rukmini Vasanth

‘బీర్బల్’ అనే కన్నడ సినిమాతో గ్లామర్ ప్రపంచంలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రుక్మిణి. ఆ మూవీ వల్ల తనకు అంతగా గుర్తింపు రాలేదు. అందుకే చాలాకాలం వరకు తనకు అవకాశాలు కూడా రాలేదు. (Image Source: Rukmini Vasanth/Instagram)

Rukmini Vasanth
Rukmini Vasanth

‘సప్త సాగరదాచె ఎల్లో’ అనే మూవీతో కన్నడలోనే కాదు.. తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అందులో ప్రియా పాత్రతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. (Image Source: Rukmini Vasanth/Instagram)

Rukmini Vasanth
Rukmini Vasanth

‘సప్త సాగరాలు దాటి’ మూవీతో ప్రేక్షకుల అభిమానంతో పాటు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న రుక్మిణి.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను దక్కించుకుంటోంది. (Image Source: Rukmini Vasanth/Instagram)

Rukmini Vasanth
Rukmini Vasanth

తెలుగులో కూడా త్వరలోనే డెబ్యూకు సిద్ధమయ్యింది రుక్మిణి వసంత్. నిఖిల్ హీరోగా నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యింది. (Image Source: Rukmini Vasanth/Instagram)

Rukmini Vasanth
Rukmini Vasanth

Related News

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Urvashi Rautela: బ్లాక్ అవుట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న ఊర్వశీ!

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Big Stories

×