BigTV English

Sai Pallavi: సాయి పల్లవి బీచ్ ఫోటోలు

Sai Pallavi: హీరోయిన్ సాయిపల్లవి తక్కువ సినిమాలతో టాలీవుడ్‌లో బాగా పాపులర్ అయ్యింది.

Sai Pallavi (credit/instagram)
Sai Pallavi (credit/instagram)

ఎనిమిదేళ్ల కిందట టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత కెరీర్ చూసుకోలేదు.

sai pallavi/ instagram
sai pallavi/ instagram

వరుసగా ఆఫర్లు, ఆపై హిట్స్ తగలడంతో స్టార్‌డమ్ తెచ్చుకుంది.

Sai Pallavi (credit/instagram)
Sai Pallavi (credit/instagram)

తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తనకంటూ ఫ్యాన్స్ సంపాదించుకుంది.

Sai Pallavi (credit/instagram)
Sai Pallavi (credit/instagram)

ప్రస్తుతం బాలీవుడ్ వైపు కూడా ఓ లుక్కేసింది. ప్రస్తుతం అక్కడ ఓ సినిమా చేస్తోంది.

Sai Pallavi (credit/instagram)
Sai Pallavi (credit/instagram)

దాదాపుగా కంప్లీట్ అయ్యింది. రేపో మాపో విడుదలకు సిద్ధమవుతోంది.

Sai Pallavi (credit/instagram)
Sai Pallavi (credit/instagram)

అన్నట్లు వెబ్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లింది సాయి పల్లవి.

Sai Pallavi (credit/instagram)
Sai Pallavi (credit/instagram)

అసలే అందగత్తె.. దానికితోడు అక్కడి నేచర్‌తో మమేకం అయ్యింది.

Sai Pallavi (credit/instagram)
Sai Pallavi (credit/instagram)

చెప్పడం కంటే సాయి పల్లవి ఫోటోలు చూడడమే బెటర్. వాటిపై ఓ లుక్కేద్దాం.

Related News

Faria Abdullah : మంచంపై అలా వాలిపోతూ.. అందాల వడ్డింపు.. నువ్వు మారిపోయావ్ చిట్టి!

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Big Stories

×