
Samantha (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ సమంత ఈ మధ్యకాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Samantha (Source: Instragram)
ఈ నేపథ్యంలోనే పలు రకాల గ్లామర్ ఫోటోలు, జిమ్ వీడియోలు పంచుకునే ఈమె తాజాగా మరో కొన్ని ఫోటోలను పంచుకుంది.తన సినిమా టీజర్ ట్రైలర్లో భాగంగా తన అందంతో అందరినీ ఆకట్టుకుంది.

Samantha (Source: Instragram)
అందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా పంచుకోవడంతో ఈమె అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.

Samantha (Source: Instragram)
సింపుల్ లుక్ లో చీరకట్టులో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Samantha (Source: Instragram)
సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాలో హీరోయిన్గా నటించడమే కాకుండా ఈ చిత్రానికి సహ నిర్మాత గా వ్యవహరిస్తోంది.

Samantha (Source: Instragram)
ఈ సినిమా నుండి టీజర్ ట్రైలర్ విడుదల చేయగా.. ఇందులో తన నటనతో ఆకట్టుకోవడమే కాకుండా యాక్షన్ పర్ఫామెన్స్ తో మెస్మరైజ్ చేసింది.