Samantha (Source: Instragram)
సమంత.. ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె, ఆ తర్వాత మహేష్ బాబు , రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Samantha (Source: Instragram)
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వంటి దిగ్గజ హీరోల సరసన కూడా నటించిన ఈమె తెలుగులోనే కాకుండా అటు తమిళ్లో కూడా వరుస సినిమాలు చేసి భారీ విజయం సొంతం చేసుకుంది.
Samantha (Source: Instragram)
ఇక జీవితంలో అనూహ్య మలుపులు.. ఒక్కసారిగా అతలాకుతలం చేశాయి. ఇక ఇప్పుడు అన్నింటి నుండి బయటపడ్డ ఈమె మళ్లీ తన జీవితాన్ని సంతోషంగా మొదలుపెట్టింది.
Samantha (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా హీరోయిన్గా ఒకవైపు పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూనే.. మరొకవైపు నిర్మాతగా కూడా మారి సంచలనం సృష్టిస్తోంది.
Samantha (Source: Instragram)
ఇకపోతే ఇప్పుడు తాజాగా బ్రౌన్ కలర్ బాడీ టైట్ అవుట్ ఫిట్ ధరించి అందాలతో ఒక్కసారిగా హర్ట్ బీట్ పెంచింది. కిక్ ఇచ్చే ఫోజులతో మెస్మరైజ్ చేసింది.
Samantha (Source: Instragram)
ఇకపోతే సమంత వోగ్ బ్యూటీ అవార్డ్స్ 2025 ఈవెంట్ కోసం ఇలా మరింత అందంగా తయారయ్యిందని సమాచారం