Samantha (Source: Instragram)
ప్రముఖ స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న సమంతా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Samantha (Source: Instragram)
ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరితో కలిసి నటించి.. ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఇప్పుడు వెబ్ సిరీస్ లు చేస్తూ మళ్ళీ తన టాలెంట్ ను నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది.
Samantha (Source: Instragram)
సమంత ఒకవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూనే.. మరొకవైపు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి, శుభం అనే సినిమాను నిర్మించింది.
Samantha (Source: Instragram)
ఈ సినిమాతో నిర్మాతగా కూడా సక్సెస్ అయిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచి.. ఇంస్టాగ్రామ్ వేదికగా పలు రకాల ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
Samantha (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా చీర కట్టులో కనిపించి, గ్లామర్ తో మరొకసారి ఆడియన్స్ ని ఆకట్టుకుంది.
Samantha (Source: Instragram)
ముఖ్యంగా వీధుల్లో తిరుగుతూ.. తన సింపుల్ గ్లామర్ లుక్కుతో పోస్టులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.