Samantha (Source: Instragram)
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత..నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అనూహ్యంగా పాపులారిటీ అందుకుంది.
Samantha (Source: Instragram)
ఇక ఆయన నుండి విడాకులు తీసుకున్న తర్వాత అంతకంటే రెట్టింపు పాపులారిటీ లభించిందని చెప్పవచ్చు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
Samantha (Source: Instragram)
ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా మరో ట్రెండీ లుక్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన ఈమె ఒక అద్భుతమైన కొటేషన్ పంచుకుంది.
Samantha (Source: Instragram)
తాజాగా వైట్ కలర్ ఫ్రాక్ టైప్ డ్రెస్ ధరించిన సమంత చాలా అందంగా ఫోటోలకు ఫోజులిచ్చింది.
Samantha (Source: Instragram)
ఇక సమంత షేర్ చేసిన కొటేషన్ విషయానికి వస్తే.. నేను నా శరీరాన్ని పోగొట్టుకుంటే నవ్వనని వాగ్దానం చేయి.
Samantha (Source: Instragram)
నేను ఫిట్ గా ఉండడం మానేస్తే నన్ను ఫోటో తీయడం మానేస్తారా..? అందంగా లేకపోయినా నా చెయ్యి పట్టుకుంటావా..? నేను అబద్ధం చెబితే నన్ను దూరం చేయవద్దు అంటూ సమంత ఒక పోస్ట్ పెట్టింది. అయితే దేనిని ఈ ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టింది అన్నది అర్థం కావడం లేదు