Samantha ( Source / Instagram)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి అందరికి తెలిసే ఉంటుంది..
Samantha ( Source / Instagram)
తెలుగులో స్టార్ హీరోలందరితో నటించిన సామ్ ఈ మధ్య సినిమాలకు గుడ్ బై చెప్పేసింది..
Samantha ( Source / Instagram)
ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. వెబ్ సిరీస్ లు చేస్తుంది.
Samantha ( Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.
Samantha ( Source / Instagram)
తాజాగా నేచర్ ను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసుకుంది. పక్షులు, జంతువులతో ఫోటోలు దిగింది..
Samantha ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.