Samantha ( Source / Instagram)
ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. వెబ్ సిరీస్ లు చేస్తుంది.
Samantha ( Source / Instagram)
తెలుగులో స్టార్ హీరోలందరితో నటించిన సామ్ ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంది.
Samantha ( Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.
Samantha ( Source / Instagram)
తాజాగా ఓటీటీ అవార్డు ఫంక్షన్ లో మెరిసింది. శారీలో అందంగా కనిపిస్తుంది. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా..
Samantha ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటు ఓ లుక్ వేసుకోండి..