BigTV English
Advertisement

Samantha: లండన్‌లో సామ్ చక్కర్లు.. అందమే అసూయపడేలా సొగసులు ఆమె సొంతం

Samantha Latest Photos: మయాసైటీస్ అనే వ్యాధి ఉందని తెలుసుకున్న తర్వాత సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చేసింది సమంత. మళ్లీ ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌తో ఫార్మ్‌లోకి రావాలని అనుకుంటోంది.

Samantha
Samantha

‘సిటాడెల్’ అనేది ఒక ఇంగ్లీష్ వెబ్ సిరీస్. దానికి ఇండియన్ వర్షన్‌గా తెరకెక్కింది ‘సిటాడెల్ హనీ బన్నీ’. అందులో సమంతనే హీరోయిన్.

Samantha
Samantha

‘ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ వరల్డ్‌లోకి అడుగుపెట్టింది సమంత. అప్పటినుండి దర్శకులు రాజ్ అండ్ డీకేతో తనకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.

Samantha
Samantha

అందుకే రాజ్ అండ్ డీకేలతో మరోసారి చేతులు కలపడానికి సిద్ధమయ్యింది. ‘సిటాడెల్ హనీ బన్నీ’తో మరోసారి ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేయనుంది.

Samantha
Samantha

ప్రస్తుతం ‘సిటాడెల్ హనీ బన్నీ’ షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. నవంబర్‌లో విడుదల తేదీ కూడా ఖరారు చేసుకుంది.

Samantha
Samantha

ఇటీవల ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం లండన్‌లో ల్యాండ్ అయ్యింది సమంత. అక్కడ ప్రియాంక చోప్రాతో కలిసి ఒక ఈవెంట్‌లో కూడా పాల్గొంది.

Samantha
Samantha

లండన్‌లో సమంత చక్కర్లు కొడుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరించింది.

Samantha
Samantha

Related News

Nisha Agarwal: వెకేషన్‌లో చిల్‌ అవుతున్న అక్కా చెల్లెల్లు.. కాజల్‌, నిషా అగర్వాల్‌ ఫోటోలు వైరల్‌

Rakul Preeth Singh : చూపులతో మత్తెక్కిస్తున్న రకుల్.. స్టిల్స్ మాములుగా లేవు..

Kriti kharbanda: నాభి అందాలతో గత్తరలేపుతున్న కృతికర్బంధ..

Sreeleela : స్టైలిష్ లుక్ లో శ్రీలీల.. చంపేస్తుంది మావా..

Janhvi Kapoor: సాంప్రదాయంలో కూడా గ్లామర్ తో కట్టిపడేస్తున్న నయా అతిలోకసుందరి!

Divi Vadthya: వెరైటీ డ్రెస్ లో బిగ్ బాస్ దివి గ్లామర్ మెరుపులు..

Tejeswi Madivada: ఒంటి మీద పైట నిల్వలేదా తేజు.. పోజులతో పిచ్చేస్తుంది మావా..

Kajal Aggarwal: భర్తతో మధురమైన క్షణాలు.. స్టైలిష్ లుక్ లో కాజల్!

×