BigTV English
Advertisement

Samantha: క్రేజీ నవంబర్‌కు సిద్ధమయిన సామ్.. ఇదొక స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ అంటూ పోస్ట్

Samantha Latest Photos: చాలాకాలంగా సమంత సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండడం లేదు. ఇన్నాళ్ల తర్వాత ‘సిటాడెల్ హనీ బన్నీ’ ప్రమోషన్స్ కోసం మళ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యాక్ టు బ్యాక్ పోస్టులు పెడుతున్న సమంత.. ఒక స్పెషల్ ప్లేస్ గురించి చెప్పుకొచ్చింది. (Image Source: Samantha/Instagram)

Samantha
Samantha

దీపావళిని సెలబ్రేట్ చేసుకోవడం కోసం రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లింది సమంత. అక్కడ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వరాలో ఉంటూ సిటీ అంతా చక్కర్లు కొట్టింది. (Image Source: Samantha/Instagram)

Samantha
Samantha

రాజస్థాన్‌ను సందర్శించిన ఎక్స్‌పీరియన్స్ గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది సమంత. అక్కడ తను ఎలా ఎంజాయ్ చేసిందో చెప్తూ ఫోటోలు అప్లోడ్ చేసింది. (Image Source: Samantha/Instagram)

Samantha
Samantha

ఫోర్ట్ బర్వరాలో తను చేసిన అడ్వెంచర్స్, తను తిన్న ఆహారం.. ఇలా అన్నింటి గురించి ఒక పోస్ట్ షేర్ చేసింది సామ్. దీంతో తనకు ఆ ప్రదేశం బాగా నచ్చిందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. (Image Source: Samantha/Instagram)

Samantha
Samantha

కొన్నిరోజులు చాలా అద్భుతంగా గడిచాయి. ఇప్పుడు క్రేజీ నవంబర్‌కు నేను సిద్ధం. సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వరా చాలా అందంగా ఉంది. పాత, కొత్త అన్నీ కలగలిపి మంచి ఎక్స్‌పీరియన్స్ కలిగింది అంటూ తన హాలిడే ఎక్స్‌పీరియన్స్ గురించి షేర్ చేసుకుంది సామ్. (Image Source: Samantha/Instagram)

Samantha
Samantha

దీపావళిని ఫోర్ట్ బర్వరాలో సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేస్తూ ఆ ప్రాంతం తనకు చాలా స్పెషల్‌గా మారిపోయిందని చెప్పుకొచ్చింది. (Image Source: Samantha/Instagram)

Samantha
Samantha

ఫోర్ట్ బర్వరాలో మట్టి కుండను తయారు చేయడం నేర్చుకుంది సమంత. అంతే కాకుండా అక్కడ పనిచేసే ఉద్యోగులతో ఫోటోలు కూడా దిగింది. (Image Source: Samantha/Instagram)

Samantha
Samantha

ప్రస్తుతం ‘సిటాడెల్ హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది సమంత. నవంబర్ 7న ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. (Image Source: Samantha/Instagram)

Samantha
Samantha

ముందెన్నడూ లేని విధంగా ‘సిటాడెల్ హనీ బన్నీ’ కోసం యాక్షన్ హీరోయిన్‌గా మారిపోయింది సమంత. ఇప్పటివరకు విడుదలయిన టీజర్, ట్రైలర్స్ చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతోంది. (Image Source: Samantha/Instagram)

Samantha
Samantha

వరుణ్ ధావన్‌తో జోడీకడుతూ సమంత నటించిన ‘సిటాడెల్ హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌ను రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేశారు. ఇది నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలకు సిద్ధమయ్యింది. (Image Source: Samantha/Instagram)

Samantha
Samantha

తన వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌కు పనికొస్తుందని సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటూ తను ఎక్కడికి వెళ్తోంది, ఏం చేస్తోంది లాంటి వివరాలను ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో పంచుకుంటోంది సమంత. (Image Source: Samantha/Instagram)

Samantha
Samantha

Related News

Anupama Parameswaran: అనుపమ స్టన్నింగ్‌ లుక్‌.. మత్తెక్కించే కళ్లతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ

Pawan Kalyan: స్వాగ్‌ కా బాప్‌.. తిరుపతి అడవిలో డిప్యూటీ సీఎం.. ఫిదా చేస్తున్న లేటెస్ట్‌ లుక్‌!

Aditi Rao Hydary: బ్రైడల్‌ లెహంగాలో రాజకుమారిలా అదితి.. చూస్తే మతిపోవాల్సిందే!

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

Bhagya Shri borse: మొదలెడదామా అంటున్న భాగ్యశ్రీ!

Sreeleela : వైట్ శారీలో అప్సరసలాగా మెరిసిపోతున్న శ్రీలీల..ఎంత క్యూట్ గా ఉందో..

Rukmini Vasanth: ముద్దొచ్చేస్తున్న కనకావతి.. కష్టం బేబీ తట్టుకోవడం!

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

×