E-Paper
Advertisement

Samyukhta Menon: వైట్ శారీలో ఏంజెల్‌లా సంయుక్త.. అబ్బబ్బా ఏమా అందం!

Advertisement

Samyukhta Menon Latest Photos: దసరా సందర్భంగా ఎంతోమంది మలయాళ ముద్దుగుమ్మలు కూడా తెలుగు ప్రేక్షకులకు విష్ చేస్తూ ఫోటోలు పోస్ట్ చేశారు. అందులో సంయుక్త మీనన్ ఒకరు. (Image Source: Samyuktha Menon/Instagram)

Samyukhta Menon
Samyukhta Menon

ఇప్పటికే తెలుగులో కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ తెలుగువారికి చాలా దగ్గరయ్యింది సంయుక్త మీనన్. (Image Source: Samyuktha Menon/Instagram)

Samyukhta Menon
Samyukhta Menon
Advertisement

మలయాళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి అక్కడ మొదటి సినిమా నుండే తన కెపాసిటీ ఏంటో చూపించింది సంయుక్త. (Image Source: Samyuktha Menon/Instagram)

Samyukhta Menon
Samyukhta Menon

మలయాళంలో తన పర్ఫార్మెన్స్‌ను చూసి ఇంప్రెస్ అయిన తమిళ మేకర్స్.. తనకు కోలీవుడ్‌లో ఛాన్సులు ఇచ్చారు. (Image Source: Samyuktha Menon/Instagram)

Samyukhta Menon
Samyukhta Menon
Advertisement

అలా కొంతకాలం పాటు అటు తమిళం, ఇటు మలయాళం భాషల్లో బిజీబిజీగా గడిపేసిన సంయుక్తకు ‘భీమ్లా నాయక్’తో తెలుగులో డెబ్యూ చేసే అవకాశం లభించింది. (Image Source: Samyuktha Menon/Instagram)

Samyukhta Menon
Samyukhta Menon

పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం ‘భీమ్లా నాయక్’లో రానాకు జోడీగా నటించి మెప్పించింది సంయుక్త మీనన్. (Image Source: Samyuktha Menon/Instagram)

Samyukhta Menon
Samyukhta Menon

‘భీమ్లా నాయక్’ తర్వాత ‘బింబిసార’, ‘డెవిల్’ సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ కళ్యాణ్ రామ్‌తోనే జోడీ కట్టింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. (Image Source: Samyuktha Menon/Instagram)

Samyukhta Menon
Samyukhta Menon

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘విరూపాక్ష’ ద్వారా అసలు సంయుక్త మీనన్ కెపాసిటీ ఏంటని తెలుగు ప్రేక్షకులకు కూడా అర్థమయ్యింది. (Image Source: Samyuktha Menon/Instagram)

Samyukhta Menon
Samyukhta Menon

చివరిగా ‘లవ్ మీ’ అనే మూవీలో గెస్ట్ రోల్‌లో నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించింది సంయుక్త మీనన్. (Image Source: Samyuktha Menon/Instagram)

Samyukhta Menon
Samyukhta Menon

ప్రస్తుతం తన చేతిలో ‘స్వయంభు’ సినిమాతో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో నటిస్తున్న మూవీ కూడా ఉంది. (Image Source: Samyuktha Menon/Instagram)

Samyukhta Menon
Samyukhta Menon

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×