
Samyukta Menon ( Source/ Instagram)
తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు సంయుక్త మీనన్ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందంతో పాటు తన అభినయంతో అభిమానులను ఆకట్టుకుంటున్నది.

Samyukta Menon ( Source/ Instagram)
దాదాపు పదేళ్ల కిందట ఇండస్ట్రీలోకి వచ్చిన బ్యూటీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఇప్పటివరకు తెలుగుతో పాటుగా మరికొన్ని భాషల్లో నటిస్తూ వస్తుంది..

Samyukta Menon ( Source/ Instagram)
సంయుక్త 'భీమ్లానాయక్'తో తెలుగుకు పరిచయమైంది. ఆ తర్వాత బింబిసార, సార్, విరూపాక్ష, డేవిల్ మూవీల్లో నటించి టాలీవుడ్లో లక్కీ హీరోయిన్గా మారింది.

Samyukta Menon ( Source/ Instagram)
ఈ అమ్మడు వరుసగా సినిమాలను లైనప్ లో పెట్టుకుంటుంది. ప్రస్తుతం అర డజనుకు పైగా సినిమాలు చేస్తుంది.. తెలుగులో సినిమాలు చేస్తూ వస్తుంది..

Samyukta Menon ( Source/ Instagram)
నిఖిల్ నటిస్తున్న పౌరాణిక చిత్రం 'స్వయంభు', బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న 'హైందవ' చిత్రాల్లోనూ సంయుక్త కీలక పాత్రల్లో నటిస్తున్నది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో ఓ మూవీలో నటినస్తుంది.

Samyukta Menon ( Source/ Instagram)
సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో ఎంతగా బిజీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా బీచ్ దగ్గర ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చింది.. ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.