E-Paper
Advertisement

Samyukta Menon Photos: వయ్యారాలా సంయుక్త.. ఎంత అందంగా ఉందో..!

Advertisement

Samyukta Menon Photos| టాలీవుడ్ లో హాట్ హీరోయిన్ సంయుక్త మీనన్ బ్లూ లెహంగా ఓనీలో కొత్త ఫొటోషూట్ అదిరిపోయింది

Advertisement

 

చీరకట్టులో అయినా, మాడ్రన్ డ్రెస్సు అయినా సంయుక్త ఇట్టే క్యారీ చేయగలదు.

Advertisement

తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట చేసిన ఫొటోల్లో మెరిసిపోతోంది.

కేరళకు చెందిన ఈ మలయాళ ముద్దుగుమ్మ పవన్ కల్యాణ్ సినిమా భీమ్లా నాయక్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఆ తరువాత బింబిసారలో కళ్యాణ్ రామ్ సరసన, సార్ సినిమాలో ధనుష్ తో జోడిగా పాత్రలు పోషించి మంచి మార్కులే కొట్టేసింది.

అయితే సంయుక్తకు మంచి పేరు తెచ్చిపెట్టిన రెండు సినిమాలు విరూపాక్ష, డెవిల్ ది సీక్రెట్ ఏజెంట్. విరూపాక్షలో సంయుక్త పోషించిన నెగిటివ్ పాత్రకు విమర్శకులు సైతం ప్రశంసించారు.

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Big Stories

Advertisement
×