Samyuktha Menon (Source:Instragram)
ప్రముఖ హీరోయిన్ సంయుక్త గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Samyuktha Menon (Source:Instragram)
తొలిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా కాంబినేషన్లో వచ్చిన భీమ్లా నాయక్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది.
Samyuktha Menon (Source:Instragram)
ఇక తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈమె.. ధనుష్ హీరోగా నటించిన సార్ సినిమాలో నటించి.. ఇటు తెలుగు అటు తమిళ్ ప్రేక్షకులను విపరీతంగా అలరించింది.
Samyuktha Menon (Source:Instragram)
ఇక సంయుక్త మీనన్ ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులను అకట్టుకోవడానికి ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే.
Samyuktha Menon (Source:Instragram)
ఇక ఇప్పుడు కూడా బాత్ టవల్ చుట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది.
Samyuktha Menon (Source:Instragram)
ఇలాగే నిద్రలేస్తే బాగుంటుంది అంటూ క్యాప్షన్ కూడా జోడించింది.