Sangeerthana Vipin (Source: Instragram)
సంగీత్న విపిన్.. కేసరలోని కాసర్ గోడ్ లో నీలేశ్వర్ లో జన్మించిన ఈమె హేమంత్ జి నాయర్ దర్శకత్వం వహించిన హిగుయిట అనే చిత్రంతో మలయాళ సినీ రంగ ప్రవేశం చేసింది.
Sangeerthana Vipin (Source: Instragram)
తన నటనతో మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న ఈమె అదే ఏడాది నరకాసుర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
Sangeerthana Vipin (Source: Instragram)
ఇక 2024 లో సోలై ఆరుముగం దర్శకత్వం వహించిన కడువెట్టి అనే తమిళ చిత్రం ద్వారా తమిళ్ ఇండస్ట్రీ లోకి కూడా అడుగుపెట్టింది.
Sangeerthana Vipin (Source: Instragram)
ఇక ఇప్పుడు అభిమానులను ఆకట్టుకోవడానికి సోషల్ మీడియా వేదికగా పలు రకాల ఫోటోలు షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.
Sangeerthana Vipin (Source: Instragram)
తాజాగా చీర కట్టులో దర్శనమిచ్చిన ఈమె తన ఫోజులతో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
Sangeerthana Vipin (Source: Instragram)
ముఖ్యంగా ఈమె చీరకట్టుకి అభిమానులు మంత్రముగ్ధులవుతున్నారు. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.