
Sapthami Gowda ( source/ Instagram)
కన్నడ బ్యూటీ సప్తమి గౌడ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార’ మూవీలో హీరోయిన్ గా నటించింది..

Sapthami Gowda ( source/ Instagram)
కెరీర్ స్టార్టింగ్ లోకన్నడ సినిమాగా విడుదలైన కాంతార ఆ తర్వాత అన్ని భాషల్లో విడుదలై పాన్ ఇండియా హిట్ కొట్టింది.. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో సప్తమి గౌడ లైఫ్ లైన్ లోకి వచ్చేసింది.

Sapthami Gowda ( source/ Instagram)
ఆ తర్వాత ఈమె నటించిన 'వ్యాక్సిన్ వార్' లోనూ సాధారణంగా కనిపించింది.. ఆ పాత్రలో ఆమెను చూసి అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం వరుస సినిమాలలో బ్యూటీ నటిస్తూ బిజీగా ఉంది.

Sapthami Gowda ( source/ Instagram)
రీసెంట్ గా హీరో నితిన్ నటించిన తమ్ముడు మూవీలో నటించింది. పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు మూవీకి ఇది రీమేక్‌గా వచ్చింది.. అయితే ఈ మూవీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. దాంతో ఆమెకు పేరు రాలేదు.

Sapthami Gowda ( source/ Instagram)
ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా.. మరోవైపు సోషల్ మీడియాలో ఈ అమ్మడు హైపర్ ఆక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారు మతి పోగోడుతూ వస్తుంది.. ఆమె ఫోటోలకి ఫ్యాన్సు ఫీదా అవుతుంటారు.

Sapthami Gowda ( source/ Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో బీచ్ లో టూ పీస్ డ్రెస్ లో దర్శనమిచ్చింది.. హాట్ అందాలతో ఆమె ఇచ్చిన స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. కాంతార బ్యూటీ అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.. ఇటు ఓ లుక్ వేసుకోండి..