BigTV English
Advertisement

Sarah Jane Dias: వాటిని చూపిస్తూ పవన్ హీరోయిన్ రచ్చ.. ఛీఛీ.. మరీ ఇంత దారుణమా.. ?

Sarah Jane Dias:  సారా-జేన్ డయాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంటే హిట్ అందుకోకపోయినా అమ్మడి పేరు అప్పట్లో మారుమ్రోగిపోయింది.

2007లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్న  సారా.. తీరద విలైయట్టు పిళ్లై అనే తమిళ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.  ఆ తరువాత వరుస సినిమా అవకాశాలను అందుకుంది కానీ, విజయాలను మాత్రం అందుకోలేకపోయింది.

ఇక అమ్మడి పేరు తెలుగు ప్రేక్షకులకు తెలియడానికి కారణం పంజా. విష్ణు వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది.

పంజా సినిమా టైమ్ లో ఈ చిన్నదాన్ని చూసి టాలీవుడ్ లో పాతుకుపోతుంది అనుకున్నారు. కానీ, సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోవడంతో.. తెలుగులో ఈ ఒక్క సినిమాకే అమ్మడు పరిమితమయ్యింది.

ఇక పంజా తరువాత.. బాలీవుడ్ లో మకాం  వేసిన సారా.. ఎక్కువ వెబ్ సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకుంది. తాండవ్, మేడ్ ఇన్ హెవెన్, ది ఫ్రీలాన్సర్ లాంటి వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించింది.

ఇక అమ్మడి సినిమాల గురించి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తూ ఉంటుంది.

ముఖ్యంగా సారా.. బికినీకి బ్రాండ్ అంబాసిడర్ లా మారిందని చెప్పాలి. వెకేషన్ కు వెళ్ళినప్పుడల్లా బికినీ ఫోటోషూట్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది.

తాజాగా సారా మరోసారి తన బికినీ ఫోటోషూట్ తో ఇంటర్నెట్ ను హీట్ ఎక్కించింది. గ్రీన్ అండ్ బ్లాక్ బికినీలో ఈ చిన్నది సెగలు పుట్టిస్తుంది.

ఇక ఈ ఫొటోస్ లో  సారా మరింత హీట్ ఎక్కించేలా..  అంగాంగ ప్రదర్శన చేస్తూ కనిపించింది. నడుము, థైస్, చూపిస్తూ మరింత రెచ్చగొట్టింది.

ముఖ్యంగా ఇసుక తిన్నెల్లో కూర్చోవడం వలన బ్యాక్ మొత్తం ఇసుక అంటుకున్నట్లు చూపించిన ఈ ఫోటోపై అభిమానులు మండిపడుతున్నారు. మరీ ఇంత దారుణంగా చూపించాలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Inaya Sultana : జారుతున్న కొంగు చాటున అందాలతో హీటేక్కిస్తున్న ఇనయా..

Hebah Patel : సింపుల్ లుక్ లో హెబ్బా క్యూట్ స్టిల్స్.. భలే ఉంది కదా..

Naveen Chandra: బీచ్ లో ఫ్యామిలీతో చిల్ అవుతున్న హీరో.. కొడుకును చూసారా?

Amalapaul: థైస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న అమలాపాల్.. ఫోటోలు వైరల్!

NoraFatehi : చలికాలంలో చెమటలు పుట్టిస్తున్న నోరా.. బాబోయ్ కష్టమే…

Wamiqa Gabbi: నేచర్ ను ఎంజాయ్ చేస్తున్న వామిక.. స్టిల్స్ సూపర్…

Aditi Rao hydari: క్యూట్ లుక్స్ తో భిన్నమైన ఫోజులతో ఆకట్టుకుంటున్న అదితి!

Janhvi Kapoor: గ్లామర్ డోస్ పెంచేసి.. పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్!

×