BigTV English

Seerat Kapoor: కాసింత స్పైసీగా సీరత్ కపూర్

Seerat Kapoor: హీరోయిన్ సీరత్ కపూర్ ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం అయ్యింది. ముంబై బ్యూటీ అయినా తెలుగులో బాగా ఫేమస్ అయ్యింది.

Seerat Kapoor(credit/instagram)
Seerat Kapoor(credit/instagram)

రన్ రాజా రన్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. 2015-20 కంటిన్యూగా తెలుగులోనే సినిమాలు చేస్తూ వచ్చింది.

Seerat Kapoor(credit/instagram)
Seerat Kapoor(credit/instagram)

అభిమానులకు దగ్గరైంది. పదేళ్లలో కేవలం డజను సినిమాలు చేసింది. అందులో పది టాలీవుడ్‌లో చేసినవే.

Seerat Kapoor(credit/instagram)
Seerat Kapoor(credit/instagram)

సినిమాలైతే చేసిందికానీ, సరైన హిట్ సొంతం చేసుకోలేక పోయింది. కావాల్సినంత గ్లామర్ ఈమె సొంతం.

Seerat Kapoor(credit/instagram)
Seerat Kapoor(credit/instagram)

అయినా ఎక్కడో చిన్న లోపం ఆమెని వెంటాడుతోంది. మిగతా హీరోయిన్ల మాదిరిగా పెద్దగా ఫ్యాన్ బేస్ ఫాలోవర్స్‌ని సొంతం చేసుకోలేదు.

Seerat Kapoor(credit/instagram)
Seerat Kapoor(credit/instagram)

సందర్భాన్ని బట్టి చిన్నచిన్న ఫోటోషూట్లు చేస్తోంది. సినిమాలో ఏమనుకుందో ఏమోగానీ, అభిమానుల కోసం వెరైటీగా ఫోటోలను అప్‌లోడ్ చేస్తోంది.

Seerat Kapoor(credit/instagram)
Seerat Kapoor(credit/instagram)

రీసెంట్‌గా సీరత్ పోస్టు చేసిన ఫోటోలు నెట్టింట్లో గిరగిరా తిరిగేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

Seerat Kapoor(credit/instagram)
Seerat Kapoor(credit/instagram)

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×