Seerat Kapoor ( Source / Instagram)
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సీరత్ కపూర్ 2014లో వచ్చిన రన్ రాజా రన్ చిత్రంతో ప్రారంభించింది.. ఆ సినిమా మంచి టాక్ ని అందుకోవడంతో ఆ తర్వాత వరుస ఆఫర్లు ఆమెను వరించాయి.
Seerat Kapoor ( Source / Instagram)
సినిమాల పరంగా సక్సెస్ కాలేకపోతుంది. కానీ గ్లామర్ తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
Seerat Kapoor ( Source / Instagram)
రన్ రాజా రన్ తర్వాత టైగర్, కొలంబస్, రాజు గారి గది 2, టచ్ చేసి చూడు, ఒక్క క్షణం వంటి సినిమాల్లో నటించింది. అయితే, ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతం కాలేదు, కానీ సీరత్ కి మాత్రం మంచి గుర్తింపు లభించింది.
Seerat Kapoor ( Source / Instagram)
సీరత్ కపూర్ హీరోయిన్ మాత్రమే కాదు, మంచి డాన్సర్ కూడా. ఆమె బాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ట్ చేసి, ఆ తర్వాత టాలీవుడ్ లో హీరోయిన్ గా మారింది. ఆమె షేర్ చేస్తున్న లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
Seerat Kapoor ( Source / Instagram)
ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు నిత్యం టచ్‌లో ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటోలతో మతి పోగొడుతుంది..
Seerat Kapoor ( Source / Instagram)
బాత్ టవల్ తో హాట్ లుక్ స్టిల్స్ ఇచ్చింది. డిఫరెంట్ యాంగిల్స్ లో ఇచ్చిన స్టిల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..