Deepika Rangaraju (Source: Instragram)
ప్రముఖ సీరియల్ యాక్ట్రెస్ దీపిక రంగరాజు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా బ్రహ్మముడి సీరియల్తో కావ్య పాత్రతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.
WhatsApp Deepika Rangaraju (Source: Instragram)2024-10-10 at 3.32.54 PM-1728779400
దీపిక గురించి, తన అల్లరి గురించి, ఆమెలో ఉండే ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు తన మాటలతో అందరికి ఒక్కోసారి విసిగెత్తిస్తుంది కూడా.
Deepika Rangaraju (Source: Instragram)
ముఖ్యంగా టీవీ షోలో అయితే కొంతవరకు ఈమెను తట్టుకోవడం ఓకే.. కానీ సీరియల్ సెట్ లో అయితే కాస్త తగ్గించమ్మా అని ఆఖరికి డైరెక్టర్లే దండాలు పెట్టేస్తున్నారు అంటే ఇక ఈమె ఓవరాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
Deepika Rangaraju (Source: Instragram)
ఒక్కోసారి తన మాటలతో ఎదుటి వారికి చిరాకు తెప్పిస్తూ వచ్చీ రాని తెలుగుతో నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉంటుంది.
Deepika Rangaraju (Source: Instragram)
ఇకపోతే ఈమధ్య పలు షోలలో యాక్టివ్ గా పాల్గొంటున్న ఈమె.. అందులో భాగంగానే తాజాగా వరుస గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను అలరిస్తోంది.
Deepika Rangaraju (Source: Instragram)
తాజాగా లంగా వోణీలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఎంత చక్కగా ఉందో అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.