
Yashaswini ( Source / Instagram)
ఈ మధ్య కాలంలో సీరియల్ హీరోయిన్లు గ్లామర్ డోస్ పెంచుతున్నారు.. బుల్లితెరపై ప్రసారమవుతున్న డైలీ సీరియల్లలో నటిస్తున్న హీరోయిన్లు సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే.

Yashaswini ( Source / Instagram)
అమూల్య గౌడ, యష్మీ గౌడ, జ్యోతి గౌడ లాంటి ఎంతోమంది బుల్లితెర హీరోయిన్లు సోషల్ మీడియాలో బిజీగా ఉంటారు. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంటారు. వారి ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి.

Yashaswini ( Source / Instagram)
ఆ లిస్ట్ లోకి ఇంటింటి రామాయణం హీరోయిన్ యశశ్విని చేరింది. సీరియల్ లో పద్ధతిగా చీర కట్టుకుని కనిపిస్తున్న ఈ అమ్మడు బయట మాత్రం హాట్ అందాలతో రెచ్చగొడుతుంది.

Yashaswini ( Source / Instagram)
కన్నడ లో వరుసగా సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె ప్రస్తుతం తెలుగులో ఇంటింటి రామాయణం సీరియల్ లో కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే మరో సీరియల్ చేస్తుంది..

Yashaswini ( Source / Instagram)
ఒకవైపు తెలుగు, మరోవైపు కన్నడ సీరియల్స్ లతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.

Yashaswini ( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ప్రకృతి ఒడిలో ఎర్ర చీర కట్టుకొని అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.. ఆ ఫోటోలను ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎప్పుడూ హాట్‌గా కనిపించే ఈ అమ్మడు ఇలా పద్ధతిగా కనిపించడంతో నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు..